CBN కి బలం తగ్గిందా..? జగన్ బలవంతుడా..?

 40 yrs experience ఉండి, ప్రపంచాన్ని నేనే కనిపెట్టాను అని చెప్పుకుంటూ 10 years Tent House Rent party గాడి సంక నాకుతాడు. కనపడిన ప్రతీ జాతీయ పార్టీ కాళ్ళు పట్టుకుంటాడు అయినా వాడి పచ్చ బ్యాచ్ వాడు గెలుస్తాడు అంటే నమ్ముతారు.

10 years Tent House Rent Party నడుపుకుంటూ కనీసం గ్రౌండ్ క్యాడర్ లేకుండా, ఎవడో భిక్ష వేసిన స్థానాలలో ఎవడినో పోటి పెట్టి వాడు నిలబడిన రెండు స్థానాలలో ఓడిపోయినోడు నేనే ముఖ్యమంత్రి అంటే వాడి పిచ్చకుంట్ల సైన్యం కూడా నమ్ముతారు.


ఒక్కడే మొదలై, నమ్మిన సిద్దాంతం కోసం ఇచ్చిన మాట కోసం జాతీయ, ప్రాంతీయ శక్తులతో ఒంటరి పోరాటం చేసి చావు నుండి బయటపడి పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లోనే 67 స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా మారి రాష్ట్ర ప్రజల సమస్యలను పాదయాత్ర చేసి తెలుసుకుని రెండవ ఎన్నికల్లో 151/175 అత్యధిక స్థానాలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఇచ్చిన హామీలను 99% నెరవేర్చి, 5 సంవత్సరాలు సుపరిపాలన ఇచ్చి, మూడవ ఎన్నికకు నక్కల గుంపుపై తిరిగి ఒక్కడే సింహంలా ప్రజాబలంతో విరుచుకుపడుతూ మనం మళ్ళి గెలుస్తున్నాం, అధికారం మనదే అని చెబుతుంటే అన్నీ చూసి అన్నీ తెలిసిన మన వైకాపా కార్యకర్తలు కొందరు గెలుపును అంగీకరించడానికి కొంత అనుమానంలో ఉన్నారు. 

నోట్ :- ముమ్మాటికి ఈ వార్త నా వ్యక్తిగతం కాదు ప్రజల నుంచి వచ్చిన సమాధానాలలో కొన్ని పదాలను మాత్రమే మీకు అందిస్తున్నాను. ప్రజల నుంచి వచ్చిన సమాధానం వచ్చినట్లుగానే వార్త రూపంలో మీకు అందిస్తే అది మీరు చదవలేరు అందుకే కొంచెం  సెన్సార్ ఉపయోగించాల్సి వచ్చింది థాంక్యూ.

✓ నచ్చితే షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.

🖋️ వీర...

Comments

Popular posts from this blog

బంగారు గనుల రాష్ట్రంగా AP