Posts

Showing posts from May, 2024

నాకు ఇదేం ప‌రిస్థితిరా అయ్యా...!

Image
40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ ఇండ‌స్ట్రీ.. 14 ఏళ్ల సీఎం, దేశానికి ప్ర‌ధానిని నిర్ణ‌యించే స్థాయి నాది అని చెప్పుకునే చంద్రబాబుకి ఇదేం ప‌రిస్థితి ప‌ట్టింది. ఈయ‌న మాట‌లు చూస్తే ఎన్నో వేల కోట‌లు దాటిపోతాయి. కానీ త‌న సొంతూరికి కేవ‌లం ఒక బ‌స్టాండు కూడా క‌ట్టించ‌లేక‌పోయారు. మ‌రి ఎందుకో క‌ట్టింలేక‌నా... లేక‌పోతే ఎందుకు క‌ట్టించ‌డం అని అనుకున్నారా..? అంత బ‌తుకు బ‌తికి ఇంటెనుక స‌చ్చిన‌ట్టుంది ఇప్పుడు బాబు గారి ప‌రిస్థితి. ఆయ‌న కోట‌కు క‌న్నంప‌డే రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయ‌ని ఆఖ‌రికి కుప్పం ప్ర‌జ‌లు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇన్ని చేస్త‌న్నా.. త‌న సొంత పుత్రుడిని ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేని కూడా చేయ‌లేపోయాడు కానీ... ఏకంగా సీఎంని చేయాల‌ని చూస్తున్నాడంట‌... అప్పుడు త‌న మిత్రుడు అచ్చెనే చెప్పాడుగా.. ! చివ‌రికి ఎన్ని అక్ర‌మ సంబంధాలు (అదేనండి ఇత‌ర పార్టీల‌తో పొత్తు అంటున్నా) చివ‌రికి కుప్పంలో ఒక కుర్రాడి చేతిలో ఓట‌మిని చ‌విచూడ‌టానికి సిద్ధంగా ఉన్నారు మ‌న పెద్ద బాబు.. ఇక చిన్న బాబు అయితే.. ఇంకా ఎమ్మెల్యే కూడా కాలేదు.. అప్పుడే.. త‌ను సీఎం అయిన‌ట్లుగా.. రెడ్ బుక్ అని చెప్పుకుంటూ పోతున్నాడు. నువ్వు అధికారంలోకి వ‌చ...

CBN కి బలం తగ్గిందా..? జగన్ బలవంతుడా..?

Image
 40 yrs experience ఉండి, ప్రపంచాన్ని నేనే కనిపెట్టాను అని చెప్పుకుంటూ 10 years Tent House Rent party గాడి సంక నాకుతాడు. కనపడిన ప్రతీ జాతీయ పార్టీ కాళ్ళు పట్టుకుంటాడు అయినా వాడి పచ్చ బ్యాచ్ వాడు గెలుస్తాడు అంటే నమ్ముతారు. 10 years Tent House Rent Party నడుపుకుంటూ కనీసం గ్రౌండ్ క్యాడర్ లేకుండా, ఎవడో భిక్ష వేసిన స్థానాలలో ఎవడినో పోటి పెట్టి వాడు నిలబడిన రెండు స్థానాలలో ఓడిపోయినోడు నేనే ముఖ్యమంత్రి అంటే వాడి పిచ్చకుంట్ల సైన్యం కూడా నమ్ముతారు. ఒక్కడే మొదలై, నమ్మిన సిద్దాంతం కోసం ఇచ్చిన మాట కోసం జాతీయ, ప్రాంతీయ శక్తులతో ఒంటరి పోరాటం చేసి చావు నుండి బయటపడి పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లోనే 67 స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా మారి రాష్ట్ర ప్రజల సమస్యలను పాదయాత్ర చేసి తెలుసుకుని రెండవ ఎన్నికల్లో 151/175 అత్యధిక స్థానాలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఇచ్చిన హామీలను 99% నెరవేర్చి, 5 సంవత్సరాలు సుపరిపాలన ఇచ్చి, మూడవ ఎన్నికకు నక్కల గుంపుపై తిరిగి ఒక్కడే సింహంలా ప్రజాబలంతో విరుచుకుపడుతూ మనం మళ్ళి గెలుస్తున్నాం, అధికారం మనదే అని చెబుతుంటే అన్నీ చూసి అన్నీ తెలిసిన మన వైకాపా కార్యకర్తలు కొ...

బంగారు గనుల రాష్ట్రంగా AP

Image
 * ఏటా 750 కిలోల బంగారు వెలికితీత * కర్నూలు లోని తుగ్గలి, జొన్నగిరిలో గనులు. * 1500 ఎకరాల్లో బంగారు గనులు. AP రాష్ట్ర ప్రజలకు బంగారంలాంటి కబురు అందింది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో బంగారం గని ఈ ఏడాది చివరినాటికి తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. ఈ గని మొదలైతే ప్రతి సంవత్సరం 750 కిలోల బంగారం వెలికి తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి, జొన్నగిరి ప్రాంతాల్లోని ఎర్ర నేలల్లో బంగారు నిక్షేపాలు బయటపడ్డాయి. చాలా ఏళ్ల అన్వేషణ తర్వాత ఈ ప్రాంతంలోని 1500 ఎకరాల్లో బంగారు నిక్షేపాలున్నట్లు గుర్తించారు. దక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ లిమిటెడ్‌ (డీజీఎంఎల్‌) అనే కంపెనీకి అనుబంధ సంస్థ అయిన జెమైసోర్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ తవ్వకాలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. బంగారం గనిలో ఈ సంవత్సరాంతానికి బంగారం ఉత్పత్తి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. మన దేశంలో ప్రైవేటు రంగంలో తొలి బంగారం గని ఇదే కావడం ప్రత్యేకత. దీని కోసం ఇప్పటికే 250 ఎకరాలకు పైగా భూమిని సేకరించడంతో పాటు ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని చేపట్టింది. ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ పనులు దాదాపు 6...